Maradala O Maradala Divya Malika MP3 Download

Maradala O Maradala

48 plays · 4:27 · 2023 · Telugu

Download Maradala O Maradala Divya Malika in high quality. New Telugu Song 2023.

Lyrics
ఆ బ్రహ్మ నీ బొమ్మ నాకోసమే చేసినాడే నిన్ను నాలాగ ప్రేమించే పిచ్చోడు ఇంకోడు లేడే గుండెల్లో నినుపెట్టి గుడిగట్టుకున్నాను సూడే నిన్ను సూడకుంటే ఈడు ప్రాణాలతో ఉండలేడే నీ ముసిముసి నవ్వుల మెరుపుని నేనై, చేతి గాజుల సవ్వడి నేనై, కంటి అంచుకున్న కాటుక నేనై, కాలికి పండిన గోరింట నేనై నిలిసి ఉంటనే నీతోనే, మరిసిపోనని మాటిస్తున్నానే, మరదలా, ఓ మరదలా నా బంగారుకొండా నువు సల్లగుండా మరదలా,పూల వరదలా నువ్వు నిండిపోయావే నాగుండెనిండ ఆ బ్రహ్మ నీ బొమ్మ నాకోసమే చేసినాడే నిన్ను నాలాగ ప్రేమించే పిచ్చోడు ఇంకోడు లేడే చిన్ననాటి మన ఆటలు అన్ని, గుండెల్లో పదిలంగా దాసుకున్నానే, నీ చిన్ని అడుగులు ముద్దు మాటలు గడికోసారైనా తలుసుకుంటానే నోరు తెరిసి నువ్వు అడిగినావంటే సుక్కలు తెంపి సేతికిస్తనే నీ కాలు కందకుండ చూసుకుంటనే కన్నీరు రాకుండా కాపుకాస్తనే ఒక్కసారి బావా అంటూ ప్రేమగా నన్ను తలిచి సూడవే, రెక్కలే కట్టుకోనైనా చిటికెలో నీ ముందు వాలిపోతనే, యుద్ధమే ఎదురైనగానీ పోరాడి నిన్ను గెలుసుకుంటనే ప్రాణమే ఇడిసేస్తగానీ, నిమిషమైన నిన్ను ఇడిసి ఉండనే... మరదలా, ఓ మరదలా నా బంగారుకొండా నువు సల్లగుండా మరదలా,పూల వరదలా నువ్వు నిండిపోయావే నాగుండెనిండ ఆ బ్రహ్మ నీ బొమ్మ నాకోసమే చేసినాడే నిన్ను నాలాగ ప్రేమించే పిచ్చోడు ఇంకోడు లేడే సిగ్గు పడుతు నువ్వు ఇసిరేటి సిరునవ్వు వలవేసి నీవైపు లాగుతున్నదే నిన్ను సూడకుంటే నిండు పున్నమైన సిమ్మ సీకటనిపిస్తున్నదే, నా ఇంటి గడప నీ రాక కోసమని వెయ్యి కళ్ళతోటి చూస్తున్నదే మూడు ముళ్ళు వేసి నిన్ను ముద్దులాడాలని మనసేమో ఆరాట పడుతున్నదే పొద్దుపొడిసి వాలే దాకా నువ్వు తప్పవేరే ధ్యాస ఉండదే కళ్ళనిండ నీరూపు ఉండగ నిద్దుర నా దరికి రాను అన్నదే ఎన్ని వేల జన్మలకైనా నా గుండె నీ జంట కోరుకుంటదే, నువ్వు నాకు దక్కకపోతే,.. ఆఊహకే ఊపిరాగిపోతదే.... మరదలా, ఓ మరదలా నా బంగారుకొండా నువు సల్లగుండా మరదలా,పూల వరదలా నువ్వు నిండిపోయావే నాగుండెనిండ ఆ బ్రహ్మ నీ బొమ్మ నాకోసమే చేసినాడే నిన్ను నాలాగ ప్రేమించే పిచ్చోడు ఇంకోడు లేడే
More by Divya Malika
See all Divya Malika songs →
Music by Vijay Ileni
See all Vijay Ileni songs →
More about this song

Discover Maradala O Maradala by Divya Malika - a Telugu track, released in 2023. With 48 plays, it’s a promising new addition to the music landscape.

With a runtime of 4:27, distributed by Kacheri Music, it’s available in 320kbps HD quality, for a rich listening experience.

Divya Malika, with 47.5K fans, is a recognized and respected name in the industry. Their legacy in Telugu music speaks for itself. Explore Divya Malika all songs on TeluSong. In "Maradala O Maradala", Divya Malika is joined by Vijay Ileni, creating a memorable vocal pairing.

Vijay Ileni (2K fans) handles the music, adding a distinctive sonic layer. With words by Sai Krishna Vemula, the song carries a narrative that resonates with listeners.

Maradala O Maradala Divya Malika MP3 Download

Save Maradala O Maradala Divya Malika - free MP3 song download on TeluSong. Available in 320kbps (best quality, ~10.4 MB), 160kbps (standard, ~5.2 MB), 48kbps (compact, ~1.6 MB). Pick 320kbps for pristine, high-definition sound. The 48kbps option is perfect for quick downloads on slower connections.

Frequently asked questions
Maradala O Maradala Divya Malika MP3 download?

Use the download buttons on this page to get Maradala O Maradala in 320kbps, 160kbps, or 48kbps. Files download instantly — no signup. Free MP3 download on TeluSong.

Best quality for Maradala O Maradala?

320kbps HD is available (~10.4 MB). For smaller files, 160kbps (~5.2 MB) or 48kbps (~1.6 MB) are also on this page. All free on TeluSong.

Who sang Maradala O Maradala? Song credits

Maradala O Maradala is sung by Divya Malika. Music composed by Vijay Ileni. Lyrics written by Sai Krishna Vemula. Released on 2023-11-24. Label: Kacheri Music.

Divya Malika most popular songs?

Divya Malika has 8+ songs on TeluSong, including Somasilli Pothunnave, Pt. 2, YEDHO MAYA CHESAVE, Gangadhari Intikada, Valigonda Yetipakka O Ramula, Nenu Train Lona Pothunna Pinni. On this track they collaborate with Vijay Ileni. Music by Vijay Ileni.

How long is Maradala O Maradala? Details

Maradala O Maradala is 4:27 long and is a Telugu song. 48 plays. Free MP3 download in multiple qualities on TeluSong.

Is Maradala O Maradala free to download?

Yes. Maradala O Maradala by Divya Malika is free to download on TeluSong in 320kbps, 160kbps, and 48kbps. No registration required.

Maradala O Maradala Divya Malika Song Download · Maradala O Maradala Divya Malika MrJatt · Maradala O Maradala Divya Malika Djjohal · Maradala O Maradala Divya Malika NaaSong · Maradala O Maradala Divya Malika mobcup · Maradala O Maradala Divya Malika djpunjab
0:00
0:000:00
Up Next