Selayeru Paduthunte, Pt. 2 Nakash Aziz MP3 Download

Selayeru Paduthunte, Pt. 2

16.3K plays · 5:00 · 2024 · Telugu

Download Selayeru Paduthunte, Pt. 2 Nakash Aziz in high quality. New Telugu Song 2024.

Lyrics
సెలయేళ్ళు పాడుతుంటే ఓ పిల్ల ఎరగులూగుతుండే లోలోన నదులన్నీ కలిసినట్టు ఓ పిలగ నవ్వెంత బాగున్నదీ నీలోన గాజుల సప్పులు ఘల్ ఘల్ మోగంగా గజ్జెల పట్టీలు గంతేసి ఆడంగా వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుమూపవే ఈ వేళ సిగ్గు సింగారాలు సిలుకుతున్నట్టుగా ముద్దు మందారాలు పలుకుతున్నట్టుగా మాయా మాటలు పలుకకు ఓ పిలగా మా అన్నలొస్తున్నరు తోవల్ల సెలయేళ్ళు పాడుతుంటే ఓ పిల్ల ఎదగూళ్ళుగుతున్నయే లోలోన పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల పాలొంచి వంగినయ్యి సేనంత రామసిలకల సూపులూ చాలింక రత్నాల బొమ్మనైతి మా ఇంట పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల పాలొంచి వంగినయ్యి సేనంత రామసిలకల సూపులూ చాలింక రత్నాల బొమ్మనైతి మా ఇంట వెయ్యంచు పువ్వుల్లో వెలిగింది నీ రూపు దీపాల కాంతుల్లో దరిచేరు నా వైపు జోడెడ్ల బండి కట్టీ ఓ పిల్ల టెన్ టు ఫైవ్ జోరుగ ఎక్కిస్తనే ఈ వేళ ముసిముసి నవ్వింది మురిపాల జాబిల్లి మదిలోన పూసింది మందార సిరిమల్లి మరుగు మాటల వాడివే ఓ బావ మా వదినలొస్తున్నరు తోవల్ల బాయిగడ్డన పూసినై ఓ పిల్ల బంగారు కుసుమ పూలు నిండుగా పూసిన పున్నమోలే నేనున్న బంగారు బొమలెందుకోయ్ నాకింకా బాయిగడ్డన పూసినై ఓ పిల్ల బంగారు కుసుమ పూలు నిండుగా పూసిన పున్నమోలే నేనున్న బంగారు బొమలెందుకోయ్ నాకింకా కారెండ పడవీలో కస్తూరి రంగాయే వెండీ కొండలమీన వెలుగన్న లేదాయే నెమలి కన్నుల దానివే ఓ పిల్ల నెలవంక తీరున్నవే ఈ వేళ నల్ల కలువల మీద నాటు తుమ్మెదవోలే అడవి మల్లెలమీద ఆ చంద్రవంకోలే కొంటే చూపుల వాడివే ఓ బావ కోడళ్ళు వస్తున్నరు తోవల్ల పొద్దుతిరుగుడు పువ్వులా ఓ పిల్ల పొద్దంతా నిను చూస్తనే తొవ్వల్ల సింగిడి రంగులల్లా పూసేటి సిరి జొన్నకంకినైతి తోటల్లా పొద్దుతిరుగుడు పువ్వులా ఓ పిల్ల పొద్దంతా నిను చూస్తనే తొవ్వల్ల సింగిడి రంగులల్లా పూసేటి సిరి జొన్నకంకినైతి తోటల్లా చినుకమ్మ మెరుపమ్మ చినబోయినట్టుంది చలిమంట గిలిమంట ఎదలోన రగిలింది చిలుక గోరింకవోలే కూడుండి చితి మీద తోడొస్తనే ఓ పిల్ల పాల ముత్యాలన్ని పరువాలు పలుకంగా పండు వెన్నెల వచ్చి పందిళ్లు వేయంగా మొగిలి పువ్వుల వాడివే ఓ బావ మనువాడి కలిసుంటనే నీ తోడ మొగిలి పువ్వుల వాడివే ఓ బావ మనువాడి కలిసుంటనే నీ తోడ
More by Nakash Aziz
See all Nakash Aziz songs →
Songs by Singer Prabha
See all Singer Prabha songs →
Music by Kalyan Keys
See all Kalyan Keys songs →
More about this song

Nakash Aziz is the voice behind Selayeru Paduthunte, Pt. 2, a Telugu release, released in 2024. 16.3K plays and counting — a song steadily gaining traction among listeners.

Clocking in at 5:00, a Djshiva Music release, it’s available in 320kbps HD quality, for a rich listening experience.

Boasting 2.5M fans, Nakash Aziz stands as a highly acclaimed artist with millions of dedicated fans. A stalwart of Hindi music, their work in Telugu demonstrates broad artistic reach. Browse Nakash Aziz all songs for more of their work. In "Selayeru Paduthunte, Pt. 2", Nakash Aziz is joined by Singer Prabha, creating a memorable vocal pairing.

Scored by Kalyan Keys (598.3K fans), the melody complements the vocal performance naturally. Lyrically, Mahender Mulkala's contribution shapes the emotional core of the song.

Nakash Aziz Selayeru Paduthunte, Pt. 2 Song Download

Looking for Selayeru Paduthunte, Pt. 2 Nakash Aziz song download? Get it free on TeluSong. Available in 320kbps (best quality, ~11.7 MB), 160kbps (standard, ~5.9 MB), 48kbps (compact, ~1.8 MB). Pick 320kbps for pristine, high-definition sound. The 48kbps option is perfect for quick downloads on slower connections.

Frequently asked questions
Selayeru Paduthunte, Pt. 2 Nakash Aziz MP3 download?

Use the download buttons on this page to get Selayeru Paduthunte, Pt. 2 in 320kbps, 160kbps, or 48kbps. Files download instantly — no signup. Free MP3 download on TeluSong.

Best quality for Selayeru Paduthunte, Pt. 2?

320kbps HD is available (~11.7 MB). For smaller files, 160kbps (~5.9 MB) or 48kbps (~1.8 MB) are also on this page. All free on TeluSong.

Who sang Selayeru Paduthunte, Pt. 2? Song credits

Selayeru Paduthunte, Pt. 2 is sung by Nakash Aziz. Music composed by Kalyan Keys. Lyrics written by Mahender Mulkala. Released on 2024-12-14. Label: Djshiva Music.

Nakash Aziz most popular songs?

Nakash Aziz has 7+ songs on TeluSong, including Eyy Bidda Idhi Naa Adda, Boss Party, Ra Ra Rakkamma, Pushpa Pushpa (Telugu), Hilesso Hilessa. On this track they collaborate with Singer Prabha. Music by Kalyan Keys.

How long is Selayeru Paduthunte, Pt. 2? Details

Selayeru Paduthunte, Pt. 2 is 5:00 long and is a Telugu song. 16.3K plays. Free MP3 download in multiple qualities on TeluSong.

Is Selayeru Paduthunte, Pt. 2 free to download?

Yes. Selayeru Paduthunte, Pt. 2 by Nakash Aziz is free to download on TeluSong in 320kbps, 160kbps, and 48kbps. No registration required.

Selayeru Paduthunte, Pt. 2 Nakash Aziz Song Download · Selayeru Paduthunte, Pt. 2 Nakash Aziz MrJatt · Selayeru Paduthunte, Pt. 2 Nakash Aziz Djjohal · Selayeru Paduthunte, Pt. 2 Nakash Aziz NaaSong · Selayeru Paduthunte, Pt. 2 Nakash Aziz mobcup · Selayeru Paduthunte, Pt. 2 Nakash Aziz djpunjab
0:00
0:000:00
Up Next