Ela Puttavo Ela Perigavo NAVA SANDEEP MP3 Download

Ela Puttavo Ela Perigavo

3.1K plays · 5:07 · 2023 · Telugu

Download Ela Puttavo Ela Perigavo NAVA SANDEEP in high quality. New Telugu Song 2023.

SingerNAVA SANDEEP, Akhilesh Gogu, Sandeep Gogu
MusicNAVA SANDEEP, Akhilesh Gogu, Sandeep Gogu
LyricsNAVA SANDEEP
LanguageTelugu
Released2023-08-22 (2 years ago)
Lyrics
పల్లవి:- ఎలా పుట్టావో ఎలా పెరిగావో ఎలా బ్రతికావో ఎలా పోతావో జననం అన్నది మరణం అన్నది నీకు తెలియని వింత రా మూడు దినముల ముచ్చటే ఇది కళ్ళు తెరిచి కానారా భల్లుమని తెల్లవారేలోగా ఏమి జరుగునో ఎవరికి ఎరుక ప్రానమన్నది నీది కాదుగా సంతకొచ్చిన సరుకు గనుక ఎలా పుట్టావో ఎలా పెరిగావో ఎలా బ్రతికావో ఎలా పోతావో చరణం:- అందమూ ఆనందమూ నీ సొత్తులని సంతోష పడకురా దేవుడు ఆడే గారాడికి అవి తోత్తులు అని నువు తెలుసుకోరా ఆస్తులు అంతస్తులు నిన్ను విడుచురా ఒకనాటికి మూటికి ముమ్మాటికీ అవి సాగి రావురా కాటికి ధనము దండిగా ఎంత ఉన్నా సచ్చినా నీ శవము పై పడవేసినా పైసా కూడా పక్కుమని నవ్వేను రా నీ విలువ ఏదనీ అడుగురా డబ్బు ముసుగులో దాక్కొని దాగుడు మూతలు ఆడుతూ ఉంటావు చెయ్యి చాచి నిన్ను సాయం ఉత్తి చేతులను ఊపుతవు చావొకటుందని తెలిసిన కూడా మారని నీచపు మనిషివి కదరా సీము నెత్తురు సిగ్గు లజ్జ మానము హీనము లేనే లేని ఓ మనిషి....... నువు మారవా.... అన్ని తెలిసీ...... ఎలా పుట్టావో ఎలా పెరిగావో ఎలా బ్రతికావో ఎలా పోతావో చరణం:- విలువలు మర్యాదలు ఇవి నీవి కాదురా తమ్ముడా నీ జోబులోనా జొలలాడే పచ్చ నోటువే సోదరా దాచిపెట్టే ధనము కన్న పంచి పెట్టే గుణము మిన్న తెలుసుకున్న రోజూ నువ్వే రాజు కన్నా గొప్పరన్నా బతికినంత కాలమూ నిన్ను దుష్టుడు దుర్మార్గుడంటూ నిందలను మోపిటి నీచులు పోయిన తరువాత నిన్ను దేవుడు అంటూ పొగుడుతారు అగ్నిపునీతను అడవుల పాలు చేసిన త్రేతా యుగము పాచికలాటలు పడతిని వడ్డీ ఆగిన ద్వాపర యుగము కాసుమాయలు నీతిని మరిచి ఈ కలియుగమున అవతరించిన నీతి జాతి ప్రేమ కరుణ జాలి గుణము లేనే లేని... ఓ మనిషి...... నువు మారావా... అన్ని తెలిసీ... ఎలా పుట్టావో ఎలా పెరిగావో ఎలా బ్రతికావో ఎలా పోతావో
More by NAVA SANDEEP Singer · Music · Lyrics
See all NAVA SANDEEP songs →
Songs by Akhilesh Gogu
See all Akhilesh Gogu songs →
More about this song

Discover Ela Puttavo Ela Perigavo by NAVA SANDEEP - a Telugu release, released in 2023. With 3.1K plays, it’s a promising new addition to the music landscape.

Clocking in at 5:07, released under the AKhilesh Gogu label, listeners get studio-grade 320kbps sound, for a rich listening experience.

A lyricist and songwriter backed by 22.1K fans, NAVA SANDEEP is a recognized and respected name in the industry. Their body of work has shaped Telugu music over the years. Beyond singing, NAVA SANDEEP handles the music direction here, demonstrating a rare dual artistry. Explore NAVA SANDEEP all songs on TeluSong. NAVA SANDEEP and Akhilesh Gogu join forces in this track, each bringing their own vocal identity.

Ela Puttavo Ela Perigavo NAVA SANDEEP MP3 Download

Save Ela Puttavo Ela Perigavo NAVA SANDEEP - free MP3 song download on TeluSong. Available in 320kbps (best quality, ~12 MB), 160kbps (standard, ~6 MB), 48kbps (compact, ~1.8 MB). Pick 320kbps for pristine, high-definition sound. The 48kbps option is perfect for quick downloads on slower connections.

Frequently asked questions
Ela Puttavo Ela Perigavo NAVA SANDEEP MP3 download?

Use the download buttons on this page to get Ela Puttavo Ela Perigavo in 320kbps, 160kbps, or 48kbps. Files download instantly — no signup. Free MP3 download on TeluSong.

Best quality for Ela Puttavo Ela Perigavo?

320kbps HD is available (~12 MB). For smaller files, 160kbps (~6 MB) or 48kbps (~1.8 MB) are also on this page. All free on TeluSong.

Who sang Ela Puttavo Ela Perigavo? Song credits

Ela Puttavo Ela Perigavo is sung by NAVA SANDEEP. Music composed by NAVA SANDEEP. Lyrics written by NAVA SANDEEP. Released on 2023-08-22. Label: AKhilesh Gogu.

NAVA SANDEEP most popular songs?

NAVA SANDEEP has 8+ songs on TeluSong, including NALLA MABBULLONA, Gundeleni Bandarayive O Pilla, NANNEMI CHESAVU MOSAM NALLA MABBULLONA, Agamma Agaradhe Radhamma, Marichipolekundi Praname. On this track they collaborate with Akhilesh Gogu.

How long is Ela Puttavo Ela Perigavo? Details

Ela Puttavo Ela Perigavo is 5:07 long and is a Telugu song. 3.1K plays. Free MP3 download in multiple qualities on TeluSong.

Is Ela Puttavo Ela Perigavo free to download?

Yes. Ela Puttavo Ela Perigavo by NAVA SANDEEP is free to download on TeluSong in 320kbps, 160kbps, and 48kbps. No registration required.

Ela Puttavo Ela Perigavo NAVA SANDEEP Song Download · Ela Puttavo Ela Perigavo NAVA SANDEEP MrJatt · Ela Puttavo Ela Perigavo NAVA SANDEEP Djjohal · Ela Puttavo Ela Perigavo NAVA SANDEEP NaaSong · Ela Puttavo Ela Perigavo NAVA SANDEEP mobcup · Ela Puttavo Ela Perigavo NAVA SANDEEP djpunjab
0:00
0:000:00
Up Next