Nallamabbullona, Pt. 2 NAVA SANDEEP MP3 Download

Nallamabbullona, Pt. 2

29.8K plays · 4:44 · 2024 · Telugu

Download Nallamabbullona, Pt. 2 NAVA SANDEEP in high quality. New Telugu Song 2024.

SingerNAVA SANDEEP
MusicKalyan Keys, NAVA SANDEEP
LyricsNAVA SANDEEP
LanguageTelugu
Released2024-10-20 (1 years ago)
Lyrics
బాధగ ఉందమ్మా గుండె బరువౌతుందమ్మా చూడాలనుందమ్మా నిన్ను చేరాలనుందమ్మా పారేటి ఏరుల్లో ఈతలుగొట్టిన రోజులేడబాయె బుజ్జమ్మా కురిసేటి వాన్నల్లో వడగళ్ళుబట్టిన జ్ఞాపకాలు మరువలేనమ్మా గురుతులన్ని గుండెలోన గువ్వలాయెనే గూడు వదిలి ఎంతకైన పోకపోయెనే పంజరాన బంధీఐన పావురాయినే రెక్కలుండి ఎగిరే స్వేఛ్ఛలేకపోయెనే బాధగ ఉందమ్మా గుండె బరువౌతుందమ్మా చూడాలనుందమ్మా నిన్ను చేరాలనుందమ్మా నింగిలోఉన్నావనీ మేఘాల పల్లకి ఎక్కేసి నీకోసం ఎగిరీ రావాలా చుక్కల్లో దాగావని మెరుపుజాడల్లోన విశ్వమంత తిరిగి అరచి పిలవాలా రావని తెలిసిన రమ్మని పిలిచేటి పిచ్చోడినే నేను ఉయ్యాల గోగుపూలు తెచ్చి గోరుముద్దలు పెట్టి వెన్నెలొస్తదంటె నమ్మాలా నల్లమబ్బుల్లోన సల్లంగ కూసున్న సందామామా ఈరామయ్య బాధను సీతమ్మచూసేటి రోజు ఏదమ్మా తారల తోటల్లో కళకళలాడేటి జాబీలమ్మా నా కళ్ళల్లో వెలుగులు వెలవెలబోతుంటె సూడవెందుకమ్మా రావా రావా పిల్లా నువు రానే రావా పిల్లా రావాలని ఆశ ఉండి రాకపోతివా లేక సచ్చేదాకా రాకూడదని లెక్కరాసుకుంటివా బాధగ ఉందమ్మా గుండె బరువౌతుందమ్మా చూడాలనుందమ్మా నిన్ను చేరాలనుందమ్మా నీమువ్వ చప్పుళ్ళకు గలగల పారేటి గంగమ్మ పులకించి నాట్యం ఆడేనే నీ ముసి నవ్వులకు మౌనంగ నిదురించె అడవి గొంతు విప్పి గానం పాడేనే అల్లంత దూరాన అగుపిస్తున్న బామ అరిగోస పెడుతుందె గోపాల ప్రాణాలు పోతుంటె చోద్యమె చూస్తుంది అంత కంటె పెద్ద పాపాలా సందె పొద్దుల్లోన సిత్రంగ కురిసింది గాలీవానా ఈదీపాన్ని కాపాడి దేవత గుడిలోకి చేరుకోలేనా మళ్ళి జన్మలోన నీప్రేమ పొందేటి వరమేదైనా బిక్షమెయ్యమంటు దేవున్ని కోరుతు కనుమూస్తున్నా వద్దే వద్దే పిల్లా నా పాడెను ముట్టొద్దె పిల్లా కట్టెల్లో కాలేటి నాదేహమే చూసి కరిగిపోతివా కన్నీళ్ళు కురిపిస్తు బూడిదపైనే ప్రేమ పెంచుకుంటివా బాధగ ఉందమ్మా గుండె బరువౌతుందమ్మా చూడాలనుందమ్మా నిన్ను చేరాలనుందమ్మా
More by NAVA SANDEEP Singer · Music · Lyrics
See all NAVA SANDEEP songs →
Music by Kalyan Keys
See all Kalyan Keys songs →
More about this song

The Telugu number Nallamabbullona, Pt. 2 features NAVA SANDEEP (2024). With 29.8K plays, it’s a song steadily gaining traction among listeners.

Running for 4:44, a Djshiva Music release, it’s available in 320kbps HD quality.

NAVA SANDEEP (22.1K fans) is a recognized and respected name in the industry. They remain among the most sought-after voices in Telugu music today. NAVA SANDEEP also penned the lyrics, bringing a deeply personal touch to this recording.

The musical composition by Kalyan Keys (598.3K fans) brings texture and depth to the track. Full lyrics are available for those who want to follow every word.

Download Nallamabbullona, Pt. 2 MP3

Nallamabbullona, Pt. 2 NAVA SANDEEP is available for free MP3 song download on TeluSong. Available in 320kbps (best quality, ~11.1 MB), 160kbps (standard, ~5.5 MB), 48kbps (compact, ~1.7 MB). Pick 320kbps for pristine, high-definition sound. The 48kbps option is perfect for quick downloads on slower connections.

Frequently asked questions
Nallamabbullona, Pt. 2 NAVA SANDEEP MP3 download?

Use the download buttons on this page to get Nallamabbullona, Pt. 2 in 320kbps, 160kbps, or 48kbps. Files download instantly — no signup. Free MP3 download on TeluSong.

Best quality for Nallamabbullona, Pt. 2?

320kbps HD is available (~11.1 MB). For smaller files, 160kbps (~5.5 MB) or 48kbps (~1.7 MB) are also on this page. All free on TeluSong.

Who sang Nallamabbullona, Pt. 2? Song credits

Nallamabbullona, Pt. 2 is sung by NAVA SANDEEP. Music composed by Kalyan Keys. Lyrics written by NAVA SANDEEP. Released on 2024-10-20. Label: Djshiva Music.

NAVA SANDEEP most popular songs?

NAVA SANDEEP has 8+ songs on TeluSong, including NALLA MABBULLONA, Gundeleni Bandarayive O Pilla, NANNEMI CHESAVU MOSAM NALLA MABBULLONA, Agamma Agaradhe Radhamma, Marichipolekundi Praname. Music by Kalyan Keys.

How long is Nallamabbullona, Pt. 2? Details

Nallamabbullona, Pt. 2 is 4:44 long and is a Telugu song. 29.8K plays. Free MP3 download in multiple qualities on TeluSong.

Is Nallamabbullona, Pt. 2 free to download?

Yes. Nallamabbullona, Pt. 2 by NAVA SANDEEP is free to download on TeluSong in 320kbps, 160kbps, and 48kbps. No registration required.

Nallamabbullona, Pt. 2 NAVA SANDEEP Song Download · Nallamabbullona, Pt. 2 NAVA SANDEEP MrJatt · Nallamabbullona, Pt. 2 NAVA SANDEEP Djjohal · Nallamabbullona, Pt. 2 NAVA SANDEEP NaaSong · Nallamabbullona, Pt. 2 NAVA SANDEEP mobcup · Nallamabbullona, Pt. 2 NAVA SANDEEP djpunjab
0:00
0:000:00
Up Next