Vendi Mabbullo Rl Reddy MP3 Download

Vendi Mabbullo

62 plays · 3:52 · 2023 · Telugu

Download Vendi Mabbullo Rl Reddy in high quality. New Telugu Song 2023.

SingerRl Reddy
MusicRl Reddy
LyricsRl Reddy
LanguageTelugu
Released2023-10-25 (2 years ago)
Lyrics
వెండి మబ్బుల్లో నీ ప్రేమ నాకు మంచు తుఫాన్ లెక్కుంటాది పండిన సెలకల్లో పిండారబోసిన వెన్నల లెక్క బాగుంటది మత్తడి దూకేటీ చెరువును చూసిన రైతు పానమోలే మస్తుంటది మెత్తని మనసుకూ కొత్తగా ఆశలు ఇగురు పెట్టినట్టు అనిపిస్తది. ఎప్పుడెప్పుడు వస్తావో బావ ఏలుపట్టి ఏలుతావో నా కాలి మట్టెల సప్పుడు వింటూ కాలమెల్ల దీస్తావో మర్రిచెట్టుకున్న తొర్రలో ఒదిగిన బురుక పిట్టా అవుతావో గుబురు గుబురు గున్న మామిండ్లలో ఉన్న రామచిలుక అవుతావో పిరికిపెట్టుకోని ఉరుకుతున్న మేకపిల్ల అవుతావో మురికి పట్టి ఉన్న తీయగా పాడేటి కోయిలై పాడుతావో ఎప్పుడెప్పుడు వస్తావో బావ ఏలుపట్టి ఏలుతావో నా కాలి మట్టెల సప్పుడు వింటూ కాలమెల్ల దీస్తావో బుల్లెట్టు బండెక్కి తెల్లరేకల్లా ఊరంతా తిరుగుతుంటాడే వేప పుల్లతో పండ్లు తోముకుంట గోడ సందుల కెల్లి చూస్తాడే జాతరలో దొరికేటి కళ్ళద్దాలను కాయుసుపడి పెట్టుకుంటాడే చిల్లర వేషాలు ఎన్ని వేసిన గాని చిట్టి గుండెకు వాడు నచ్చాడే ఎప్పుడెప్పుడు వస్తాడో బావ ఏలు పట్టి ఏలుతావో నా కాలి మట్టెల సప్పుడు వింటూ కాలమెల్ల దీస్తావో గోరంత గుసలాటకు ఊరంతా బద్నాము చెయ్యడే నోరంతా తమలపాకును నములుతూ నొయ్యకుండా మాట లాంటాడే అయ్యా అవ్వ చెప్పిన మాట వింటాడు ఈ సీతకు రాముడు వాడే అందర్నీ తన వారే అంటాడు అక్కరకు సాయపడు తూంటాడే ఎప్పుడెప్పుడు వస్తాడో బావ ఏలు పట్టి ఏలుతావో నా కాలి మట్టెల సప్పుడు వింటూ కాలమెల్ల దీస్తావో
More by Rl Reddy Singer · Music · Lyrics
See all Rl Reddy songs →
More about this song

Presenting Vendi Mabbullo, a Telugu composition by Rl Reddy (2023). With 62 plays, it’s a promising new addition to the music landscape.

With a runtime of 3:52, distributed by Kacheri Music, listeners get studio-grade 320kbps sound, for a rich listening experience.

Rl Reddy is a talented artist in the music industry. Few voices have influenced Telugu music as deeply as theirs. Notably, Rl Reddy also composed the music for this track, showcasing multi-faceted talent.

Download Vendi Mabbullo Song

Download Vendi Mabbullo Rl Reddy MP3 song in high quality on TeluSong. Available in 320kbps (best quality, ~9.1 MB), 160kbps (standard, ~4.5 MB), 48kbps (compact, ~1.4 MB). 320kbps provides audiophile-grade clarity. 160kbps works well for everyday listening, and 48kbps keeps the file size minimal.

Frequently asked questions
Vendi Mabbullo Rl Reddy MP3 download?

Use the download buttons on this page to get Vendi Mabbullo in 320kbps, 160kbps, or 48kbps. Files download instantly — no signup. Free MP3 download on TeluSong.

Best quality for Vendi Mabbullo?

320kbps HD is available (~9.1 MB). For smaller files, 160kbps (~4.5 MB) or 48kbps (~1.4 MB) are also on this page. All free on TeluSong.

Who sang Vendi Mabbullo? Song credits

Vendi Mabbullo is sung by Rl Reddy. Music composed by Rl Reddy. Lyrics written by Rl Reddy. Released on 2023-10-25. Label: Kacheri Music.

How long is Vendi Mabbullo? Details

Vendi Mabbullo is 3:52 long and is a Telugu song. 62 plays. Free MP3 download in multiple qualities on TeluSong.

Is Vendi Mabbullo free to download?

Yes. Vendi Mabbullo by Rl Reddy is free to download on TeluSong in 320kbps, 160kbps, and 48kbps. No registration required.

Vendi Mabbullo Rl Reddy Song Download · Vendi Mabbullo Rl Reddy MrJatt · Vendi Mabbullo Rl Reddy Djjohal · Vendi Mabbullo Rl Reddy NaaSong · Vendi Mabbullo Rl Reddy mobcup · Vendi Mabbullo Rl Reddy djpunjab
0:00
0:000:00
Up Next