Sukkalalla Sandurudu Vijay Ileni MP3 Download

Sukkalalla Sandurudu

33 plays · 3:32 · 2023 · Telugu

Download Sukkalalla Sandurudu Vijay Ileni in high quality. New Telugu Song 2023.

SingerVijay Ileni, Bhonagiri Divya
MusicVijay Ileni, Bhonagiri Divya
LyricsBhonagiri Divya
LanguageTelugu
Released2023-03-31 (2 years ago)
Lyrics
పల్లవి : సుక్కలల్ల సందురుడు వాడు సీకటి యాల్లా శ్రీ క్రుష్ణుడు.. మబ్బులన్నీ దాసినాడు నా మాయల మనసునే దోసినాడు.. కన్ను గొట్టి పిలిసే టోడు కుదిరేనయ్యో ఈడు జోడు ముద్దులిచ్చి మురిసేటోడు కట్టుకుంట విన్నె తోడు........(2 times ) చరణం : వీని సుపులా ఉంధో........ వీని మాటల ఉంధో........ వీని సూపులా ఉంధో వీని మాటల ఉంధో సెప్పలేని రంధి నాకు..... ఎధో మాయానో జెసో మంత్రమో ఏసో తిప్పుకుండు వానీ సుట్టు......(2 times) పల్లవి : గల్లీలోనే అంధగాడు వాడు గావురాలా నా సిన్నవాడు గడియా వీన్ని సుడాకుండ నా మనసే ఉండదే అమ్మతోడు మంచి మర్యాద తెలిసిన వాడు ఏరి కోరీ ఏలుకున్నోడు అంతురాల బంగులున్నోడు అందనీకే అందడు వీడు..........(2 times) చరణం : వాణి నవ్వుల ఉంధో మరి నడకల ఉంధో వానీ నవ్వుల ఉంధో నడకల ఉంధో సెప్పలేనే వాడి సోకు.... వానీ నవ్వులతోనే సైగలు జెసి గాలమేసె నా దిక్కు........(2 times) పల్లవి : నా మేనత్త కొడుకు వాడు నా ఎలు వట్టి పోలు తిరిగేటోడు సిన్నా సూపు సూసుకుంట నన్ను సూదనట్టుంటాడు ఇ పోరడు బంధాలంటే విలువిచ్చేటోడు భాదగుంటే అస్సలుకొడు అలుక తెలిసి బుజ్జగిస్తాడు అమ్మవోలే ఆదరిస్తాడు......(2 times) చరణం : వీనీ ఏలునే వట్టి..... ఇంటి గడపనే తొక్కి..... వీనీ ఏలునే వట్టి గడపనే తొక్కి ఏడడుగులే వేస్తా తోడు మెల్లో పుస్తేనే గట్టి బొట్టునే పెట్టి నన్ను చేసుకునే జోడు......(2 times) పల్లవి : సుక్కల్లా సందురుడు వాడు సీకటి యల్లా శ్రీ కృష్ణుడు మబ్బులన్నీ దాసినాడు నా మాయల మనుసునే దోసినాడు ..... కన్ను గొట్టి పిలిసెటోడు కుదిరేనయ్యో ఈడు జోడు
More by Vijay Ileni Singer · Music
See all Vijay Ileni songs →
Songs by Bhonagiri Divya
See all Bhonagiri Divya songs →
More about this song

Sukkalalla Sandurudu is a Telugu song voiced by Vijay Ileni (2023). With 33 plays, it’s a promising new addition to the music landscape.

With a runtime of 3:32, a Kacheri Music release, it’s available in 320kbps HD quality.

Vijay Ileni is a talented artist in the music industry. Their legacy in Telugu music speaks for itself. Vijay Ileni wears two hats on this track - both singer and composer. Browse Vijay Ileni all songs for more of their work. The collaboration with Bhonagiri Divya adds a special texture to this recording.

With words by Bhonagiri Divya, the song carries a narrative that resonates with listeners.

Download Sukkalalla Sandurudu MP3

Sukkalalla Sandurudu Vijay Ileni is available for free MP3 song download on TeluSong. Available in 320kbps (best quality, ~8.3 MB), 160kbps (standard, ~4.1 MB), 48kbps (compact, ~1.2 MB). The 320kbps version delivers studio-quality audio ideal for headphone listening, while the lighter options save storage on mobile devices.

Frequently asked questions
Sukkalalla Sandurudu Vijay Ileni MP3 download?

Use the download buttons on this page to get Sukkalalla Sandurudu in 320kbps, 160kbps, or 48kbps. Files download instantly — no signup. Free MP3 download on TeluSong.

Best quality for Sukkalalla Sandurudu?

320kbps HD is available (~8.3 MB). For smaller files, 160kbps (~4.1 MB) or 48kbps (~1.2 MB) are also on this page. All free on TeluSong.

Who sang Sukkalalla Sandurudu? Song credits

Sukkalalla Sandurudu is sung by Vijay Ileni. Music composed by Vijay Ileni. Lyrics written by Bhonagiri Divya. Released on 2023-03-31. Label: Kacheri Music.

Vijay Ileni most popular songs?

Vijay Ileni has 8+ songs on TeluSong, including Chudara Akasham, Amma, Chinnari Chandama, Mahadeva Ninnu, Veda Veda Giri Sharanam. On this track they collaborate with Bhonagiri Divya.

How long is Sukkalalla Sandurudu? Details

Sukkalalla Sandurudu is 3:32 long and is a Telugu song. 33 plays. Free MP3 download in multiple qualities on TeluSong.

Is Sukkalalla Sandurudu free to download?

Yes. Sukkalalla Sandurudu by Vijay Ileni is free to download on TeluSong in 320kbps, 160kbps, and 48kbps. No registration required.

Sukkalalla Sandurudu Vijay Ileni Song Download · Sukkalalla Sandurudu Vijay Ileni MrJatt · Sukkalalla Sandurudu Vijay Ileni Djjohal · Sukkalalla Sandurudu Vijay Ileni NaaSong · Sukkalalla Sandurudu Vijay Ileni mobcup · Sukkalalla Sandurudu Vijay Ileni djpunjab
0:00
0:000:00
Up Next