Vale Vale Enniyalo Vijay Ileni MP3 Download

Vale Vale Enniyalo

12 plays · 3:52 · 2023 · Telugu

Download Vale Vale Enniyalo Vijay Ileni in high quality. New Telugu Song 2023.

SingerVijay Ileni
MusicVijay Ileni
LyricsDr Akkaladevi Mohanakrishna Bhargava
LanguageTelugu
Released2023-12-08 (2 years ago)
Lyrics
వాలే.. వాలే.. వాలే.... వాలే.....!! పొద్దుగూకే ఏళలో నీ కాటుక కనులే..! మలిపొద్దు మాయం జేసే నెలవంకోలే..! నా మనసుని దోచినయే పిల్లా.. నా గుండెని కోసినయే పిల్లా.. నా నిదురని కాసినయే పిల్లా.. నీ బందీని చేసినయే పిల్లా..!! పల్లవి : వాలే.. వాలే ఎన్నియలో.. అరె.. వలపులు జల్లే ఎన్నియలో.. వాలే.. వాలే ఎన్నియలో.. ఆశ వరదై పొంగే ఎన్నియలో.. -2 చరణాలు : ఈ ఎన్నెల సుట్టు సుక్కల్లే తిరిగా.. తొలిపొద్దు ఎరుపే తన కొంగున మెరిసే.. మువ్వ సడిలో.. పెదవి విరుపుల్లో.. ముద్దయి తడిసా.. తొలిపొద్దై నిలిచా..! అలసిన సొగసే, కసిరే వయసే.. కొసరుతు అడిగే వరసే..! పన్నీటి సంద్రాన్ని.. కౌగిట్లో బంధాన్ని.. ముద్దుగ నాతో అల్లే.. పిలుపే తనది.. వలపే నాది..! జారే.. జారే ఎన్నియలో.. తన పైటే జారే ఎన్నియలో.. జారే.. జారే ఎన్నియలో నా మనసే జారే ఎన్నియలో.. -2 సీకటి ఏలలో నీకై వేచా.. ఆ నింగి వైపు తొంగి చూసి కళ్లు తేలేసా... నన్ను నిదుర పుచ్చేందుకు.. సల్ల గాలి ఉరికి వచ్చే.. నీ రాకకై వేచే నా కన్నులు నిదురతో యుద్ధమే చేసే.. నీ తలపులతో నా మది తలపులు తెరిచి వేచి చూస్తున్నదే.. ఒచ్చే జన్మ లో కూడా నువ్వే నా ప్రేమని నాతో చెప్పినదే.. నెమలి సింగారలే శృంగారానికి సయ్యడే‌‌.‌.! రానుపోను ఎన్నియలో.. నీ రస్తా నేనే ఎన్నియలో.. వస్తా.. వస్తా.. ఎన్నియలో.. నీ పొగరుని కాస్తా ఎన్నియలో.. పారే.. పారే.. ఎన్నియలో.. చెలి సొగసే పారే ఎన్నియలో.. వారే.. వారే.. ఎన్నియలో.. తాప సంద్రం పొంగే ఎన్నియలో.. వాలే వాలే ఎన్నియలో.. అరె.. వలపులు జల్లే ఎన్నియలో.. వాలే.. వాలే ఎన్నియలో.. ఆశ వరదై పొంగే ఎన్నియలో.. 2 జారే.. జారే ఎన్నియలో.. తన పైటే జారే ఎన్నియలో.. జారే.. జారే ఎన్నియలో నా మనసే జారే ఎన్నియలో.
More by Vijay Ileni Singer · Music
See all Vijay Ileni songs →
More about this song

Discover Vale Vale Enniyalo by Vijay Ileni - a Telugu composition, released in 2023. With 12 plays, it’s a promising new addition to the music landscape.

Clocking in at 3:52, released under the Kacheri Music label, listeners get studio-grade 320kbps sound, for a rich listening experience.

Vijay Ileni is a talented artist in the music industry. They remain among the most sought-after voices in Telugu music today. Vijay Ileni wears two hats on this track - both singer and composer.

Dr Akkaladevi Mohanakrishna Bhargava penned the lyrics, bringing a thoughtful dimension to the track.

Vale Vale Enniyalo Vijay Ileni Song Download

Free MP3 download of Vale Vale Enniyalo Vijay Ileni is available on TeluSong. Available in 320kbps (best quality, ~9.1 MB), 160kbps (standard, ~4.5 MB), 48kbps (compact, ~1.4 MB). Choose 320kbps for the richest audio fidelity, or pick a smaller file with the 160kbps or 48kbps options.

Frequently asked questions
Vale Vale Enniyalo Vijay Ileni MP3 download?

Use the download buttons on this page to get Vale Vale Enniyalo in 320kbps, 160kbps, or 48kbps. Files download instantly — no signup. Free MP3 download on TeluSong.

Best quality for Vale Vale Enniyalo?

320kbps HD is available (~9.1 MB). For smaller files, 160kbps (~4.5 MB) or 48kbps (~1.4 MB) are also on this page. All free on TeluSong.

Who sang Vale Vale Enniyalo? Song credits

Vale Vale Enniyalo is sung by Vijay Ileni. Music composed by Vijay Ileni. Lyrics written by Dr Akkaladevi Mohanakrishna Bhargava. Released on 2023-12-08. Label: Kacheri Music.

Vijay Ileni most popular songs?

Vijay Ileni has 8+ songs on TeluSong, including Chudara Akasham, Amma, Chinnari Chandama, Mahadeva Ninnu, Veda Veda Giri Sharanam.

How long is Vale Vale Enniyalo? Details

Vale Vale Enniyalo is 3:52 long and is a Telugu song. 12 plays. Free MP3 download in multiple qualities on TeluSong.

Is Vale Vale Enniyalo free to download?

Yes. Vale Vale Enniyalo by Vijay Ileni is free to download on TeluSong in 320kbps, 160kbps, and 48kbps. No registration required.

Vale Vale Enniyalo Vijay Ileni Song Download · Vale Vale Enniyalo Vijay Ileni MrJatt · Vale Vale Enniyalo Vijay Ileni Djjohal · Vale Vale Enniyalo Vijay Ileni NaaSong · Vale Vale Enniyalo Vijay Ileni mobcup · Vale Vale Enniyalo Vijay Ileni djpunjab
0:00
0:000:00
Up Next